Tag మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1:అమీన్ పూర్ మున్సిపాలిటీకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్  తుమ్మల పాండురంగా రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి…