మంత్రి మహేందరెడ్డిని కలిసిన డీఎస్పీ శేఖర్ గౌడ్
తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్, 28 : తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని సోమవారం తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ మంత్రి మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
