Tag మంత్రి  కొండ సురేఖను కలిసిన జిల్లా మైనార్టీ ఇన్చార్జ్ కలిమోద్దీన్ అహ్మద్

మంత్రి  కొండ సురేఖను కలిసిన జిల్లా మైనార్టీ ఇన్చార్జ్ కలిమోద్దీన్ అహ్మద్ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ఉమ్మడి మెదక్ జిల్లా నియమితులైన అటవీ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖని సచివాలయంలో కలిమోద్దీన్ అహ్మద్ టీపీసీసీ వైస్ ఛైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లామైనార్టీ ఇంచార్జి కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు వహబ్,ఎన్ ఎస్ యూ ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి…