Tag మంత్రి కేటీఆర్ తో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మంత్రి కేటీఆర్ తో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: జీహెచ్ఎంసి పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పై  ఎమ్మెల్యేలతో గురువారం హైదరాబాదులో రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు…