మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావును ఓడించాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తమ ప్లాట్లను ఆక్రమించి వేధిస్తున్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కె.ప్రేమ్ సాగర్ రావును ఓడించి బుద్ది చెప్పాలని ఉద్యోగ, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ సెక్రటరీ జి.గోపాల్ రావు మంచిర్యాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో…
