Tag భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించేంతవరకు పోరాడుతాం

భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించేంతవరకు పోరాడుతాం  

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 12; చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల పరిధిలోని గల చందనవెల్లి భూ నిర్వాసితుల బాధితుల సమష్యాల పరిష్కారానికి వచ్చిన జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి చందనవెల్లి హైతాబాద్ గ్రామాలలోని భూములను కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే విదంగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని రైతులకు అండగా ఉంటామని అన్నారు.టీపీసీసీ ప్రచార…