భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నరు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఇవాళ రేపు రెండు రోజుల పాటు భారీ వర్షం పడే…
