Tag భారీ ర్యాలీతో తెలంగాణ భవన్ కు సింగిరెడ్డి శిరీష

భారీ ర్యాలీతో తెలంగాణ భవన్ కు సింగిరెడ్డి శిరీష, సోమశేఖర్ రెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27:  సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తెలంగాణ భవన్ కు బయలుదేరి వెళుతున్నాననీ టిపిసిసి మాజీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆయన సతీమణి డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డితో కలిసి  కుషాయిగూడ నుండి…