Tag భగవత్ గీత పారాయణం ర్యాలీని ప్రారంభించిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

భగవత్ గీత పారాయణం ర్యాలీని ప్రారంభించిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 24: భగవత్ గీత పారాయణం ఏడు రోజుల కార్యక్రమం పురస్కరించుకొని రాజస్థానీ మార్వాడి కమ్యూనిటీ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ , జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ సెక్రటరీ కక్కిరేణి చేతన హరీష్, అలయ కమిటీ చైర్మన్ కక్కిరేణి హరీష్ లు విచ్చేసి ర్యాలీ నీ ప్రారంభించారు.…