Tag భక్తిశ్రద్ధలతో  వరలక్ష్మీ వ్రతాలు.

భక్తిశ్రద్ధలతో  వరలక్ష్మీ వ్రతాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి సేవాసమితి ఆమనగల్ వారి ఆధ్వర్యంలో సత్యసాయి మందిరంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దొంతు శ్రీనివాస్, దొంతు విశ్వనాథం, దొంత…