బ్రష్టాచార్ రాష్ట్ర సమితిని గద్దె దింపాలి
తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: రాష్ట్రంలో బ్రష్టచార్ రాష్ట్ర సమితి గద్దె దింపాలని బిజెపి బళ్లారి ఎమ్మెల్సీ సతీష్ యాచి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షులు గొర్రెపల్లి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రవాస్ యోజనలో భాగంగా ఎంపిటి ఫంక్షన్…
