బీసీ సిఎం ప్రకటించిన బిజెపికి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 02 : తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని బిజెపి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బిజెపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలుపుతుతామని ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ బీసీ మహిళా సమాఖ్య ఛైర్పర్సన్ ఎం.భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్…
