Tag బీజేపీకి రాజీనామా చేసి బిఆర్ ఎస్ లో చేరిన సిద్దిపేట పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇంద్రారాణి

బీజేపీకి రాజీనామా చేసి బిఆర్ ఎస్ లో చేరిన సిద్దిపేట పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇంద్రారాణి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1: సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు ఇంద్రా రాణి బీజేపీ పార్టీ కి రాజీనామా చేసి తన అనుచరులతో మంత్రి హరీష్ రావు  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సిద్దిపేట…