బీఎస్పి లోకి పెరుగుతున్న చేరికల పర్వం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: పటాన్ చెరు నియోజకవర్గ బీ ఎస్పీ లోకి చేరికల పర్వం కొనసాగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన సుమారు వందలాదిమంది ప్రజలు తమ పార్టీలకు గుడ్ బై చెప్పి నీలం మధు ముదిరాజ్ కు సమక్షంలో బీ ఎస్పీ లో చేరారు.బహుజన ఆత్మ గౌరవ పోరాటంలో తాము సైతం…
