బీఆర్‌ఎస్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీ బస్తీలవాసులలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. బీఆర్‌ఎస్ వెంటే మేము ఉంటామంటూ పలు కాలని, బస్తీ వాసులు…
