Tag బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు

బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు

కాంగ్రెస్ నమ్మి… మోసపోవద్దు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దని టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం పాటు మీ కుటుంబ సభ్యులలో ఒకడినైన తనకు భారీ…