Tag బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాట శ్రీనివాస్ గౌడ్ సోదరుడు కాట రాజేష్ గౌడ్

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాట శ్రీనివాస్ గౌడ్ సోదరుడు కాట రాజేష్ గౌడ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 24: పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మాజీ సర్పంచ్ దర్శన్ గౌడ్ పెద్ద కుమారుడు, కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ అన్న కాటా రాజేష్ గౌడ్ తన కుటుంబంతో కలిసి పటాన్ చెరుఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ…