బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఆకాశాన్నంటిన అవినీతి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 28:బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశాన్నంటిoదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం జహీరాబాద్ లో జరిగిన కార్నర్ మీటింగులో ఆమె మాట్లాడుతూ తెలంగాణ…
