బీఆర్ఎస్ తో నా బంధం ముగిసింది

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: 22 ఏండ్ల బీఆర్ఎస్ అనుబంధానికి నీలం మధు ముదిరాజ్ స్వస్తి పలికారు. సోమవారం పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి వేదికగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన 22 సంవత్సరాల…
