బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్యకు మంగళారతులుతో ఘన స్వాగతం పలికిన మహిళా మణులు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 25 : మొయినాబాద్ మండల పరిధిలోని చందనగర్,కుత్బుదిన్ గుడా,ఎల్కగుడా,గ్రామాలలో ప్రజా ఆశీర్వాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య ను మంగళహారుతులతో స్వాగతం పలికిన మహిళా మణులు.బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమ అభివృద్ధి జరిగిందన్నారు యాదన్న.చేవెళ్లలో మళ్ళీ బిఆర్ఎస్ జండా ఎగరవేస్తాం అని ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు.పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్…
