బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే అని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని ఉప్పల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.శుక్రవారం మల్లాపూర్ వార్డ్ కార్యాలయం లో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి…
