బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి
కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 7 : తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని దానితో బిడ్డ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుందని మండల పరిధిలోని బాచుపల్లి గ్రామ సర్పంచ్ యాలాల శ్రీనివాస్ తెలిపారు.సోమవారం తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,బిడ్డ పుట్టగానే తల్లిపాలు పట్టించి మొదటి టీకా లాగా భావించాలని ఆమె పేర్కొన్నారు.చంటి…
