Tag బిజెపి ప్రచార రథాలను ప్రారంభించిన కర్ణాటక రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే ముని రత్నం నాయుడు

బిజెపి ప్రచార రథాలను ప్రారంభించిన కర్ణాటక రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే ముని రత్నం నాయుడు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 14: శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి పార్టీ ప్రచార రథాలను కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం. మసీదు బండ కొండాపూర్ పార్టీ కార్యాలయం ముందు ఎన్నికల సందర్భంగా ప్రచార రథాలను మునిరత్నం నాయుడు, బిక్షపతి యాదవ్, అభ్యర్థి రవి కుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.