Tag బిజెపి పార్టీలను తరిమి కొట్టాలి…బిఎస్పీ పార్టీకి ఓటు వేయాలి

కాంగ్రెస్,బిజెపి పార్టీలను తరిమి కొట్టాలి బిఎస్పీ పార్టీకి ఓటు వేయాలి   

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటె బిఎస్పి పార్టీ అధికారంలోకి రావాలని పానుగంటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్ని రోజులని బహుజన బిడ్డలు పరిపాలనకు దూరంగా ఉంటారన్నారు.బహుజనులంతా ఏకమైతే పాలకులవుతారు, అవసరమా అనుకుంటె బానిసలుగా తయారైతరన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిజెపి నాయకులు తమ ఇంటి ముందరికి వచ్చి…