Tag బిజెపి నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు

కాంగ్రెస్, బిజెపి నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండలం పరిధిలో పులుమద్ది గ్రామానికి చెందిన మండల నాయకులు కాంగ్రెస్ బిజెపి నుంచి…