బిజెపి నాయకుల మాటలన్నీ అబద్ధాలే యువజన అధ్యక్షుడు కొమ్ము ప్రశాంత్

ఘట్కేసర్ ప్రజాతంత్ర నవంబర్ 1 : బిజెపి నాయకులు అబద్ధాలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పోచారం బిఆర్ఎస్ యూవజన సంఘం అధ్యక్షులు కొమ్మ ప్రశాంత్ హెచ్చరించారు. పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం కొమ్ము ప్రశాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపి నాయకులు బిఆర్ఎస్…
