Tag బిజెపి నాయకులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడం సరికాదు

బిజెపి నాయకులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడం సరికాదు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: బిజెపి నాయకులకు,కార్యకర్తలకు పోలీసులు బైండోవర్ పేరిట నోటీసులు ఇవ్వడం సరికాదని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు.పార్టీ శ్రేణులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో…