దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును,బిజెపి గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి

సిద్ధిపేట, ప్రజాతంత్రఅక్టోబర్ 5: సిద్దిపేటలోమొన్న(మంగళవారం) జరిగిన రైల్వే స్టేషన్ లో ఘటన పట్ల బి అర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు నాయిని చంద్రం, సాకి ఆనంద్, జువన్న కనకరాజు ల అధ్వర్యంలో బారాస బృందం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపికి ,సంఘటన పరిధిలోని టూ…
