బిజెపిలో చేరిన వివిధ పార్టీల నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : కడ్తాల మండలం పెద్దిరెడ్డి చెరువు తండాలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 50 మంది బీజేపీ పార్టీలో చేరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై బిజెపి అభ్యర్థి ఆచారి గెలుపుకు తామందరం కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ఎమ్మెల్యే కృష్ణా నాయక్, కర్ణాటక బిజెపి…

