కాంగ్రెస్, బిజెపికి ఓట్లు వేస్తే అభివృద్ధి ఆగమవుతుంది -మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రజాతంత్ర,బాలాపూర్: నవంబర్ 8: తెలంగాణ రాష్ట్రంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓట్లు వేసి, గెలిపిస్తే అభివృద్ధి ఆగమవుతుందని, చితికిన బతుకులు భవిష్యత్తులో కంటికి కనిపించకుండా పోతాయని, ప్రతి అప్రమత్తంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గంబిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి, మీ జీవితాలకు…
