Tag బిజెపికి ఓటు వేసి నన్ను గెలిపించండి-షాద్ నగర్ ప్రజలకు సేవకునిగాఅభివృద్ధి చేసి చూపిస్తా

బిజెపికి ఓటు వేసి నన్ను గెలిపించండి-షాద్ నగర్ ప్రజలకు సేవకునిగాఅభివృద్ధి చేసి చూపిస్తా

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 04: షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం లోని తిమ్మాపూర్ గ్రామం లో బిజెపి మ్మెల్యే అభ్యర్థి శ్రీ అందె బాబయ్య  మద్దతుగా ఈరోజు నాగరాజు చారి అధ్యక్షతన ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,ఈ సందర్బంగా…