బిఆర్ఎస్ లో భారీ చేరికలు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : బీ ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చిలకా నగర్ డివిజన్ లోని వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగాచిలుకానగర్ డివిజన్…
