Tag బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు

బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 13: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ 17వ డివిజన్ హనుమాన్ నగర్, 4వ డివిజన్  వెంకటగిరి కాలనీలలో విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా…