బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించి టిఎస్-ఎంఆర్ పి ఎస్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: ఎస్సి వర్గీకరణకు బి ఆర్ ఎస్ కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపామని మంత్రి హరీష్ రావు తెలిపారు.సీఎం కేసీఆర్ ఎన్నో ఏళ్ల కోరిక ఇది. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రిని కలవడం జరిగిందన్నారు.రెండవసారి కూడా అసెంబ్లీలో…
