Tag బిఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 24 :   మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  మంత్రి  చామకూర  మల్లారెడ్డికి  మద్దతుగా 15వ వార్డులో  కౌన్సిల్ మాదిరెడ్డి వెంకటరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఆదం షఫీక్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఖాజా, బిఆర్ఎస్ నాయకులు సత్యం సాగర్, రాపోలు ప్రవీణ్, భుమలింగం శుక్రవారం ప్రచారం నిర్వహించారు.  వారు మల్లారెడ్డిని …