బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి గెలుపుకై పాదయాత్రతో విస్తృత ప్రచారం : మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి దయ తో బిఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సోమవారం బండారు లక్ష్మా రెడ్డి గెలవాలని రామంతాపూర్ పెద్దచెరువు వద్ద కట్ట మైసమ్మ అమ్మవారి కిప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొదటిరోజు …
