బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకై ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ పదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ…
