బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి మద్దతు తెలిపిన విశ్వకర్మలు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తాండూరు నియోజకవర్గం లోని విశ్వకర్మలు తమ మద్దతును తెలియజేశారు. బుధవారం తాండూర్ నియోజకవర్గం లోని విశ్వకర్మలు పెద్ద ఎత్తున గాజీపూర్ మాజీ సర్పంచ్,మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో సమావేశమయ్యారు. ఈ…
