Tag బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సాయం

బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆర్థికంగా తమ వంతు ప్రోత్సహిస్తున్నామని వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ సన్నగారి కొండల్ రెడ్డి పేర్కొన్నారు. మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన నడిమి దొడ్డి రాములు  ప్రమాదవశతు సోమవారం మరణించారు.  అట్టి విషయం తెలుసుకుని ఎస్ కే…