Tag బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన వీరుడు అని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ గోల్ కొండను…