Tag బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను నెరవేరుస్తాం

బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను నెరవేరుస్తాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : బహుజన రాజ్యాన్ని చూడాలన్న గద్దర్ కోరికను తాము నెరవేరుస్తామని బహుజన సమాజ్ పార్టీ(బి.ఎస్.పి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణలోని ఒక జిల్లాకు గద్దర్ పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్టేడియంలో గద్దర్ పార్థివదేహానికి ఆర్.ఎస్.పి నివాళులర్పించారు. సందర్భంగా ప్రవీణ్…