Tag బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ

బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయినీ చంద్రశేఖర్ ముదిరాజ్  ఆధ్వర్యంలో  పట్టణంలో తనదైన రీతిలో జోరుగా తన పార్టీ గుర్తు ప్రచారం చేశారు.కార్యక్రమంలో…