బహుజనులు బానిసలుగా కాదు పాలకులుగా ఉండాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20 : మన ఓటును మనువాద దోపిడీ కులాల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అమ్ముడుపోయి బానిసలుగా ఉండాలా లేదా అనే విషయం తేల్చికొనే సమయం ఆసన్న మైనదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ నిమ్న జాతుల పౌర సమాజానికి పిలుపునిచ్చారు. మనకు ఓటు…
