Tag బస్సు సమయానికి రావడం లేదని విద్యార్థుల ధర్నా

బస్సు సమయానికి రావడం లేదని విద్యార్థుల ధర్నా

పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోని తాండూర్ డీఎం  పులిందర్ గౌడ్  బిసి పొలిటికల్ జేఏసీ  ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 14: సమయానికి  బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద రోడ్డుపై కూర్చొని విద్యార్థులు   ధర్నా నిర్వహించారు  ఈ  సందర్బంగా బిసి విద్యార్థి నాయకులు పులిందర్ గౌడ్ మాట్లాడుతూ నీటూర్ నర్సాపురం…