బదిలీపై వెళ్లిన తెలుగు ఉపాధ్యాయుడు శశిధర శర్మకు ఘ వీడ్కోలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: జగదేవపూర్ మండలం మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11సంవత్సరాల నుండి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆదరాసుపల్లి శశిధర్ శర్మ మంగళవారం బదిలీపై వర్గల్ మండలం లోని చౌదర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శశిధర శర్మ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు భావోద్వేగంతో…
