Tag బతుకమ్మ చీరల పంపిణీ చేసిన కౌన్సిలర్ రాధమ్మ

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన కౌన్సిలర్ రాధమ్మ

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 8వ వార్డు సంకటోనిపల్లిలో తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించిన బతుకమ్మ చీరలను కౌన్సిలర్  రాధమ్మ వెంకటయ్య పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చంద్రకళ, ఎల్లయ్య, బాలకృష్ణయ్య, జైపాల్, పెద్దయ్య, మమతా, భాగ్యమ్మ, అనంతమ్మ, జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.