బతుకమ్మతో ప్రజల బాగుండాలి

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 19: ఈ విజయదశమికి ప్రారంభమైన బతుకమ్మ పండుగతో ప్రజల బ్రతుకులు బాగుపడాలని దుర్గామాతను కోరుకుంటున్నట్టు షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం స్థానిక బుగ్గారెడ్డి గార్డెన్ లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాలకు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్,…
