Tag బచ్చలిగుడ అంగన్వాడీ కేంద్రం లో ఈ సీసీఈ డే సూపర్ వైజర్ సునీత

బచ్చలిగుడ అంగన్వాడీ కేంద్రం లో ఈ సీసీఈ డే సూపర్ వైజర్ సునీత

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం -3బచ్చలిగుడ లో ఈ సి సి ఈ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధి గా ఐసీడీఏస్ సూపర్ వైజర్ సునీత హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ, యల్ కేజీ, యూకేజీ పిల్లలలో  అవగాహన…