బంధం కొమ్ము రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కమాన్ నుండి అమీన్ పూర్ గాంధీ విగ్రహం వరకు నిర్మించనున్న 150 ఫీట్స్ రోడ్ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 7 కోట్ల అంచనా…
