బందుల పేరిట ప్రజల్ని మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడదాం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 17 : బందుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బొంద పెడతారని కొడంగల్ మాజి ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అన్నారు దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి 15 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని గురునాథ్ రెడ్డి పార్టీ కండువా…
